Dept. of Posts India Ministry of Finance CGHS RTI Indian Railways

Let us work together and make the SPC misssent free to ensure good rating on KPI

Saturday 31 December 2011

Happy New Year 2012

స్పీడ్ పోస్ట్ సెంటర్ బేగుంపేట్ హైదరాబాద్ ఉద్యోగులు మరియు వారి కుటుంబసభ్యులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీ అందరికి ఈ నూతన సంవత్సరం సకల శుభాలను తేవాలని కోరుకుంటున్నాము. గత సంవత్సరం లో మన సెట్ పురోగతి బాగున్నది. ఈ సంవత్సరం మనం అందరమూ కలిసి కట్టు గా పనిచేసి మన యూనిట్ కి మంచి పేరు తీసుకురావాలని దానికి మీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మాకు తెలుసు.  మనము మఖ్యంగా సార్టింగ్ విషయం లో జాగ్రత్త వహిస్తే మన యూనిట్ తప్పకుండా మంచి స్కోరు లో ఉంటుందని మీ అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నాము. మనం అందరం కలిసి మన యూనిట్ కు మంచి పేరు తీసుకువద్దాము.   
                                        మేనేజర్, స్పీడ్ పోస్ట్, హైదరాబాద్. 

No comments:

Post a Comment